విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి గురువారం ప్రారంభించారు. వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన మన జగన్ ప్రభుత్వానికి మన౦ అండగా ఉండాలని ఎమ్మెల్యే గ్రామ, మండల ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.