ప్రజలంతా ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ జి. రమేశ్ సూచించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించి సంచార వాహనంపై ప్రచారం కల్పించారు. పెందుర్తి మండలం సరి పల్లి, అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లోని ప్రజలకు ఈ ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల సీసీ పుటేజీలను తెరపై ప్రద ర్శించి అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa