టంగుటూరు మండలం జమ్ములపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ప్రసాద్ బాబు తెలిపారు. సాయత్రం 5 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండి అన్ని రకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి ఆశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు హరిబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa