విశాఖపట్టణం రుషికొండపై పర్యాటకశాఖ పేరిట నిర్మించిన భవనాలలో జగన్మోహన్‌రెడ్డి ఈనెల 23 నుంచి కొత్త కాపురం మొదలుపెట్టనున్నారని ఎంపీ రఘురామా కృష్ణం రాజు తెలిపారు. అక్రమంగా నిర్మించిన ఈ భవన సముదాయాన్ని కూల్చివేయమని న్యాయస్థానం ఆదేశిస్తే... కూల్చివేయాలి. లేకపోతే రానున్న ప్రభుత్వ హయాంలో ఆ భవన సముదాయాలలో మానసిక వైద్య చికిత్సాలయం ఏర్పాటు చేయాలి. దానికి జగనన్న మానసిక చికిత్సాలయం అనే పేరును ఖరారు చేయాలి’’ అని రఘురామరాజు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa