ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 04:03 PM

ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌రో న‌లుగురిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు) పేర్ల‌ను ఈ కేసులో చేర్చాల‌ని మెమోలో పేర్కొంది. ఇప్ప‌టికే ఈ కేసులో చంద్ర‌బాబు, లోకేశ్‌, నారాయ‌ణ నిందితులుగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com