పేదల ద్రోహి జగన్ కు ఐదు కోట్ల జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజాప్రతినిధులు కనిపించలేదని, తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదని, పంచాయతీ నిధులు మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జ్ చేయించారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa