చెన్నైకు చెందిన యువతి శ్రేయ (21 ఏళ్లు) ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ బాధ్యతలు స్వీకరించి, తన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ 2017 నుంచి ప్రతి ఏడాది ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది 180 మంది దరఖాస్తు చేసుకోగా.. శ్రేయ ఎంపిక అయింది. వన్ డే బ్రిటీష్ హై కమిషనర్‌గా ఆమె బాధ్యతలు నిర్వహించారు.
![]() |
![]() |