ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఎంఐ రిట్రీట్ భవనంలోకి చొరబడి అల్లర్లు సృష్టించారు. ఓ ఇంటి తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అందులోంచి ఓ మహిళ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెపై పలువురు దాడికి దిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.