విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 18వ తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa