సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న ఎమ్మిగనూరుకు రానున్నట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి స్థానిక వీవర్స్ కాలనీలోని సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 19వ తేదిన తొలిసారిగా ఎమ్మిగనూరుకు రానున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa