ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 03:38 PM

ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. బాలాదేవి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa