ప్రేమ పెళ్లికి తమ కుటుంబ సభ్యులు కాదన్నారని యువతి ప్రాణం తీసుకున్న సంఘటన కౌతాలం మండలం బాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. బాపురంకు చెందిన మల్లమ్మ, జీవప్ప దంపతులకు చెందిన కుమార్తె చలవాది లక్ష్మి (19) అగసలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువకుని ప్రేమించింది. కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లి వద్దని తాము తీసుకొచ్చిన సంబంధంతోనే పెళ్లి చేసుకోవాలని ఆదేశించారు. చేసేదేమీ లేక చలవాది లక్ష్మి చెరువుల దూకి ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa