అనంతపురం లోని డీ ఈ ఓ కార్యాలయంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారులు జర్నలిస్ట్ మల్లేష్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పెద్దవడుగూరు ఎంఈఓ -2 గురు ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ డ బ్ల్యూ జే జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన బి. మల్లేష్ ను సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డిప్యూటీ డిఈఓ పద్మప్రియ, ఎంఈఓలు తారా చంద్రనాయక్, లింగా నాయక్, విద్యాశాఖ మినిస్ట్రీయల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa