కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఐజ్వాల్‌లో జరిగిన సభలో పాల్గొని, అదే సమయంలో రెండో విడత భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ యాత్ర మిజోరంలో 3 రోజుల పాటు కొనసాగనుంది. ఐజ్వాల్‌లోని చన్మార్ నుంచి రాజ్‌భవన్ వరకు జరిగిన మార్చ్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నవంబర్ 7న మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa