ప్రతి ఏటా జరిగే కార్యక్రమాలతో పాటు ఈ ఏడాది విజయనగరం ఉత్సవాలకు రెండు అదనపు ఆకర్షణలు తోడైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి బుధవారం వెల్లడించారు. అక్టోబరు 29, 30 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు ఈ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకుకట్టేలా ప్రదర్శించేందుకు అన్నివిధాలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa