టీడీపీ మినీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉందని టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ ఉయ్యూరు శివకృష్ణ అన్నారు. బుధవారం చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో భవిష్యత్తుకు భరోసా, బాబుతో మేము సైతం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అమలు చేయబోయే సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa