నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని సీఎం జగన్ తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ నాలుగేళ్లలో జగనన్న చేదోడు పథకానికి రూ.1,252.52కోట్లు కేటాయించామని చెప్పారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాలకు అండగా నిలిచామని పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa