నోయిడాలోని వాహనదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన 17 లక్షలకు పైగా చలానాలన ప్రభుత్వం మాఫీ చేయునుంది. అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన చలాన్‌లపై ఈ ఆర్డర్ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1, 2018 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న17,89,463 వాహనాల చలాన మొత్తాన్ని మాఫీ చేసినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa