సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపు కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ జయప్రద కోర్టును ఆశ్రయించింది. అన్నీ ఆరోపణల ఐన తరువాత హై కోర్టు జయప్రదని, 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు జయప్రద రూ.20 లక్షలు ఇవ్వాలంటూ శుక్రవారం మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.