రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకలారియట్) సిలబస్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య సమానంగా అందుతుందన్నారు. ఈ విద్యను ఐదేళ్లలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 149 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.రాష్ట్రంలోని విద్యారంగంలో అనేక మార్పులను తీసుకొస్తున్నామని బొత్స తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa