ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు రైళ్లు గమ్యాల కుదింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 10:59 AM

వాల్తేరు డివిజన్ రాయగడ-విజయనగరం సెక్షన్లో ఆధునికీక రణ పనుల కారణంగా పలు రైళ్ల గమ్యాలు కుదిస్తునట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఆదివారం తెలిపారు. 26న గుంటూరులో బయల్దేరే గుంటూరు-రాయగడ(17243) రైలు విజయనగరం వరకు నడుస్తుందన్నారు. 27న ఈ రైలు రాయగడకు బదులు విజయనగరం నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com