చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత కలయికకు రాజమండ్రిలో కొత్త రూపునిచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.అసలు మీరెప్పుడైనా విడిపోయారా? ఇవాళేదో కొత్తగా కలిసినట్లు మాట్లాడుతున్నారు..ఇవి దురదృష్టకరమైన పరిణామమన్నారు. ప్రజల సమస్యల కోసం మేం చర్చించాం అంటారు..చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ప్రజా సమస్యలు గుర్తొచ్చాయా? అని నిలదీశారు. ఇలాంటి కలయికలను ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa