బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మర్రిపాలెం బిఆర్ టి ఎస్ రహదారి వద్ద చోటుచేసుకుంది. బాపూజీ నగర్ ప్రాంతానికి చెందిన ఊడిగ రమణ ( 50 ) మంగళవారం ఉదయం సుమారు 6గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ కొనేందుకు బిఆర్ టి ఎస్ రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎన్ఏడి నుండి బిఆర్ టి ఎస్ రహదారి మీదుగా కంచరపాలెం వైపుగా వెళ్తున్న బులేరా వాహనం అతడిని బలంగా ఢీకొనడంతో రమణ కు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa