గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పుల్లడిగుంట గ్రామానికి చెందిన దరియాబి, పిరంగిపురం మండలం అమీనాబాద్‌కు చెందిన సుభానికి వివాహమయ్యి 20 ఏళ్లయ్యింది. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య భర్తలిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa