గోవాలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఈ గేమ్స్ జరగనుండగా, 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీపడనున్నారు. గోవాలోని పనాజీలో గురువారం 37వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దక్షిణ గోవాలోని ఫటోర్డాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ని గోవా సిఎం ప్రమోద్ సావంత్ రాష్ట్ర సంస్కృతి, గుర్తింపుకు ప్రతీక అయిన కుంబీ శాలువాతో సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa