కాకుమాను మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ ఏడాది సాగుచేస్తున్న పంటలకు సంబంధించిన పంట నమోదు వివరాలను ప్రదర్శించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్మయి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆర్బికేల నందు సామాజిక తనిఖీ కోసం జాబితాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాబితాలో మార్పులు ఉంటే తెలియజేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa