స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఈ క్రమంలో కేసు విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్ విచారించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa