అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించిన 17 ప్రదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పరబోలిక్ డ్రగ్స్ కేసులో ఢిల్లీ, ముంబై, పంచ్‌కుల, చండీఘడ్, అంబాలాలోని 17 ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ కేసులో పరబోలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు, ప్రమోటర్లు వినీత్ గుప్తా, ప్రణవ్ గుప్తా ఏకంగా రూ.1600 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa