బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను కారణంగా ఈసారి ఈశాన్య రుతుపవనాలు ఆలస్యమయ్యాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. 'సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడదు. కానీ ఈసారి అలా జరిగింది. అందుకే అక్టోబర్ 20కి అటు, ఇటుగా దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఇంకాస్త ఆలస్యం అవ్వొచ్చు' అని స్కైమెట్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa