ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం: కర్ణాటక ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 02:26 PM

కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన అతి ఘోర ప్రమాదానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు అందజేస్తామని కర్ణాటక సీఎం సిద్దా రామయ్య తెలిపారు. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన వారు ఉపాధి నిమిత్తం కర్ణాటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa