ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్మీకి మహర్షి అడుగు జాడల్లో నేటి యువత నడవాలి: ఉమన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 03:23 PM

వాల్మీకి మహర్షి అడుగు జాడల్లో నేటి యువత నడవాలని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. శనివారం వాల్మీకి జయంతి వేడుకలను కళ్యాణదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే వాల్మీకుల సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుందన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సోదరులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa