హమాస్ తో తమ యుద్ధంలో రెండోవ దశ స్టార్ట్ అయిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా తెలిపారు. ఈ యుద్ధ పోరు కష్టతరంగా ఉండనుందని ప్రకటించారు. బందీలను వెనక్కి తీసుకురావడానికి సిద్ధ పడుతున్నామని ప్రధాని తెలిపారు. హమాస్ సైనిక, నాయకత్వ సామర్థ్యాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని మీడియా మిత్రుల సమక్షంలో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa