ఏపీ సీఎం వైఎస్ జగన్ నవంబర్ 1వ తేదీ విజయవాడలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి వైఎస్సార్ అవార్డులను అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa