విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు రైల్వే మంత్రి ఫోన్ చేశారు. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం తీసుకుంటున్న చర్యలను రైల్వే మంత్రితో ముఖ్యమంత్రి వివరించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa