గుంతకల్లు పటణంలోని సిఐటియూ కాలనీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ న్యూక్లియర్ వాటర్ ట్యాంకు మరియు రోటరీ స్కూల్ రైల్వే ట్రాక్ దగ్గర జరుగుతున్న తాగునీరు పైప్ లైన్ లీకేజ్ మరమత్తులును సోమవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పరిశీలించారు. ప్రజలకు తాగునీరు ఇబ్బందులు రాకుండా మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఏఈ హరిక్రిష్ణకు సూచించారు.