ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడి ఘటనలో ప్రవీణ్ ప్రమేయం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 10:24 AM

బెనర్జీపై దాడిలో టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రమేయం లేదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి కార్యకర్త బెనర్జీపై దాడి చేసిన భరత్ కుమార్ రెడ్డి ఘటన ఆకస్మికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి కుట్రలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రవీణ్ కుమార్ రెడ్డిని కేసులో ఇరికించడం సబబు కాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com