నవంబర్ నెల నేటి నుంచి ప్రారంభం కానుంది. భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు కూడా సెలవులు భారీగానే ఉన్నాయి. ఈ నెలలో దాదాపుగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 01, 05, 10, 11, 12, 13, 14, 15, 19, 20, 23, 25, 26, 27, 30 తేదీలలో బ్యాంకులకు RBI సెలవులను ప్రకటించింది. ఈ సందర్భంగా బ్యాంకులకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa