మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి గురువారం శ్రీకాకుళం నగరంలో ఎర్రన్నాయుడు సతీమణి విజయమ్మ, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, సత్యనారాయణ, నగర అధ్యక్షుడు మాదరాపు వెంకటేష్ తదితరులు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్న ఉత్తరాంధ్ర కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, జాతీయస్థాయిలో గళాన్ని వినిపించారన్నారు.