ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది SBI. 94 రిసాల్వర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేట్ ఈ నెల 21. అభ్యర్థి రిటైర్డ్ SBI అధికారి అయితే విద్యార్హత అవసరం లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.