బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని యువకుడు మృతి చెందిన ఘటన తెనాలి పరిధిలోని పెదరావూరులో గురువారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలియ రాలేదని, ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని తెనాలి రూరల్ పోలీసులు కోరారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa