స్పెయిన్ దేశంలోని వాలెన్సియా ప్రావిన్స్‌లోని అల్బైడా వ్యాలీలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో అధికారులు అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వాటర్ డ్రాపింగ్ ప్లేస్‌లు, హెలికాప్టర్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యారు.