వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన రాష్ట్ర పీఎస్ సభ్యులు 19 నానాజీ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో జనసే మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో శెట్టిబలిజ పేట, ఎస్సీ కాలనీ ప్రాంతాలలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.