అనంతపురం జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కరువు తో ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి సోమవారం పలువురు టిడిపి నేతలు జిల్లాకు వచ్చారు. టిడిపి నేతల రైతు అధ్యాయన బృందం కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతమ్మ, పత్తిపాటి పుల్లారావు, సోమిశెట్టి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి, కూన రవికుమార్ టిడిపి జిల్లా నాయకులు డేగల క్రిష్ణమూర్తి కలిసినట్లు తెలియజేశారు.