ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాల తర్వాత ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని నిర్ణయించింది. పంజాబ్‌లో దీని తయారీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. ఈ ర్యాట్ ప్యాడ్స్‌ను ఎలుకలు, ఉడుతలు, పక్షులను చంపడానికి ఉపయోగిస్తుంటారు. వీటిని నిషేధించాలని ఆయా రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa