అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 8, 13న జరగాల్సిన న్యాయశాస్త్రం 5 సంవత్సరాల కోర్సు 4, 9వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ బుధవారం తెలిపారు. విద్యాసంస్థల బంద్, దీపావళి సెలవు కారణంగా ఈ తేదీల్లో పరీక్షలు వాయిదా వేశారు. 8న జరగాల్సిన పరీక్ష 18న, 13న జరగాల్సిన పరీక్ష 20న నిర్వహిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa