విశాఖ విమానాశ్రయంలో చేపట్టే పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈనెల 15 నుంచి రాత్రి పూట రన్వే మూసివేతకు నేవీ అధికారులు గతంలోనే నిర్ణయించారు. సుమారు 4 నుంచి 6 నెలల పాటు కొన సాగే పనుల దృష్ట్యా రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటలకు రన్ వే మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు తూర్పునౌకాదళం (ఈఎన్సీ) అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ను కలిసి, వివిధ అంశాలపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa