రాయగడ-విజయనగరం మధ్య నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 19వ తేదీన విశాఖ-రాయగడ ప్రత్యేక పాసింజర్ (08504)ను రద్దు చేసినట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 20న రాయగడ-విశాఖ ప్రత్యేక పాసింజర్ (08503), విశాఖ-కోరాపుట్ ప్రత్యేక పాసింజర్ (08546), కోరాపుట్-విశాఖ ప్రత్యేక పాసింజర్ (08545), విశాఖ-కోరాపుట్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18512) రద్దు చేశారు. 21న కోరాపుట్-విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18511) రైలు రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa