నేడు ఉయ్యాల కంబాల ఉత్సవం అనంతరం పైడిమాంబ భక్తుల ఆధ్వర్యంలో వనంగుడి వద్ద చండీయాగం నిర్వహించనున్నారు. ఈయాగం అనంతరం పైడితల్లి భక్తులు దీక్షను విరమిస్తారు. చండీయాగం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతుంది. 11 గంటలకు ముగియనుంది. అనంతరం ఈ నెల 21న పైడిమాంబ భక్తులు, పైడిమాంబ సేవా కమిటీతో పాటు దేవస్థానం దాతల విరాళాలతో భారీ అన్న సమారాధనను చదురుగుడి వద్ద చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa