నడిరోడ్డు పై నంద్యాల న్యాయవాది విజయ్ కుమారిని చెప్పులతో దాడి చేయడంతో పాటు, తప్పుడు కేసులు పెట్టారని ఇది హేయమైన చర్య అని సత్తెనపల్లి కి చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం కోర్టు వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో న్యాయ వాదులు మాట్లాడాతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో దళితులు, మహిళ న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నా ముఖ్యమంత్రి ఖండించక పోవడం ఏంటని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa