ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం కుమారస్వామికి కర్ణాటక సర్కారు ‘షాక్‌’

national |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 01:53 PM

కరెంటు స్తంభం నుంచి అక్రమంగా కరెంటు వాడుకున్నందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై మంగళవారం కేసు నమోదైంది. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన నివాసాన్ని డెకరేట్ చేస్తుండగా స్తంభం నుంచి అక్రమంగా వైర్లు అమర్చినట్లు BESCOM అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై మంగళవారం బెస్కామ్ ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయనగర్ పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com